రుచీ స్వీట్ షాప్
ఇజ్జత్ నగర్, హైదరాబాద్ లో ఉంది. వారు అన్ని దక్షిణ భారతీయ సాంప్రదాయిక స్వీట్లు అమ్ముతారు.
వారు చెన్నైలో కూడా స్వీట్లను సరఫరా చేస్తారు.
వారి ప్రసిద్ధ మరియు ప్రత్యేక స్వీట్స్ బూందీలడ్డు మరియు జీడి పప్పు పాకం. హాట్స్, Mixture, కారా బూందీ, మరియు పల్లిమసాలా(వేరుశనగపప్పు మసాల). అరిసెలు , సలీమిడి, బాదుషా తదితర సాంప్రదాయ
స్వీట్స్ కోసం వారు ఆర్డర్లను కూడా స్వీకరిస్తారు.
చాలా సరసమైన ధరలలో రుచీ స్వీట్స్ అండ్ హాట్స్ ను అందిస్తోంది.
ఒక బ్రాండెడ్ స్వీట్ షాప్ నుండి బూండీ లడ్డు KG 450 రూపాయల వరకు ఉంటుంది, కానీ రుచి
వారు మంచి జీడిపప్పు ముక్కలతో కూడిన బూండీ
లడ్డు కేవలం KG 320 రూపాయలకే అమ్ముతున్నారు.
వారి రుచికరమైన ప్రముఖ జీడిపప్పు చిక్కి / జీడి పప్పు పాకం 250gms కేవలం 160 రూపాయలకే అమ్ముతున్నారు. 250gms గుడ్ క్వాలిటీ జీడిపప్పు
యొక్క ధర 140 రూపాయలు కన్నా తక్కువ కాదు అని మనకు తెలుసు, అయినప్పటికీ రుచి వారు ఉపయోగించే ముడి సరుకు, పదార్థాల నాణ్యతతో
రాజీపడరు. సుపీరియర్ క్వాలిటీ సరుకు మాత్రమే వాళ్ళు వాడుతారు.
వారు ముడి సరుకు విశ్వసనీయ సరఫరాదారుల నుండి అధిక మొత్తంలో కొనుగోళ్ళు
చేస్తారు అందుకే తక్కువ రేట్లుకే క్వాలిటీ ముడి సరుకు పొందుతారు. అందువల్లనే సుపీరియర్
క్వాలిటీ మరియు రుచికరమైన కమ్మని స్వీట్స్ అండ్ హాట్స్ సరసమైన ధరలకే వినియోగదారులకు
సరఫరా చేయగలుగుతున్నారు.
పండుగలు సమీపంలో ఉంన్నందున ఒకసారి మీరు కూడా రుచి వారి స్వీట్స్
అండ్ హాట్స్ లను sample చూడండి, నచ్చితే మీరు పండగలకి, ఈవెంట్స్కి, మీ ఉద్యోగులు,
స్నేహితులు మరియు బంధువులకు బహుమతిగా ఇవ్వండి.
Call Now: 8555862495
Call Now: 8555862495





